ఖానాపురం మండలం
బుధరావుపేట గ్రామంలో దసరా ఉత్సవాల నిర్వహణకు తమ వంతు సహకారంగా ₹50,000/- (అక్షరాల యాభై వేల రూపాయలు) విరాళంగా అందించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి రాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఉపసర్పంచ్ శ్రీ సింగు సుధాకర్ గారు మరియు గ్రామ పాలకవర్గ సభ్యులు 2వార్డ్ చెడిపాక శ్రీను.
4వార్డ్ వల్లెపు దయమ్మ కుమార్.5వార్డ్ sk రహీమ్.
6వార్డ్ sk యాకుబ్ అలీ.
7వార్డ్ పసునూరి గిరిజ రమేష్. 8వార్డ్ బండి రాజు. 9వార్డ్ ఎర్రబెల్లి హైమ లచ్చయ్య.
10వార్డ్ నారగొని సంధ్య నవీన్.
11వార్డ్ బానోత్ నగేష్. 12వార్డ్ sk రఫియా. యాకుబ్. 13వార్డ్ sk జుబేర్. 14వార్డ్ అబ్బాడి రమాదేవి. శ్రీనివాస్ రెడ్డి.
మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాము.
గ్రామ సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల అభివృద్ధికి మీరు అందించిన ఈ విలువైన సహకారం ఎంతో అభినందనీయం. మీ ప్రోత్సాహం, సహకారం మా కమిటీకి మరింత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని అందిస్తున్నాయి.
ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూఉండాలనిమనస్ఫూర్తిగాకోరుకుంటున్నాము.మరోసారి మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు.
