వార్త ముఖ్యాంశాలు
- - కూటమి అభ్యర్థిగా పొలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ - వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేశారు.
- కూటమి అభ్యర్థిగా పొలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి తమ నామినేషన్ పత్రాలను వేర్వేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి మొగిలి వెంకటేశ్వర్లుకు అందజేశారు.
– కూటమి అభ్యర్థిగా పొలుబోయిన రూప్‌కుమార్ యాదవ్
– వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి
నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. కూటమి అభ్యర్థిగా పొలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి తమ నామినేషన్ పత్రాలను వేర్వేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి మొగిలి వెంకటేశ్వర్లుకు అందజేశారు.