వార్త ముఖ్యాంశాలు
- – కమిషనర్ వై.ఓ.
- నందన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర సమాచారం కోసం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫిర్యాదుల విభాగాన్ని, ప్రత్యేక టోల్‌ఫ్రీ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని అదనపు ఎన్నికల అధికారి, నగర కమిషనర్ వై.ఓ.
- నందన్ శుక్రవారం తెలిపారు.
– కమిషనర్ వై.ఓ. నందన్
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర సమాచారం కోసం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫిర్యాదుల విభాగాన్ని, ప్రత్యేక టోల్‌ఫ్రీ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని అదనపు ఎన్నికల అధికారి, నగర కమిషనర్ వై.ఓ. నందన్ శుక్రవారం తెలిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన సమాచారం అవసరమైనవారు టోల్‌ఫ్రీ నంబర్ **1800-4251113**, ల్యాండ్‌లైన్ నంబర్లు **0861-2316-777**, **0861-2356-777** ద్వారా సంప్రదించాలని సూచించారు. అలాగే వాట్సాప్ నంబర్ **9494018118** ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.