Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

వార్త ముఖ్యాంశాలు

  • హెల్ప్‌డెస్క్‌, కాల్‌సెంటర్‌ ఫోన్‌ నంబరు: 0861-2331261 – కలెక్టర్‌ హిమాన్షు శుక్లా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల…
  • ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించినా, ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉన్నా ఫిర్యాదులు చేసేందుకు లేదా వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్‌డెస్క్‌, కాల్‌సెంటర్‌ ఫోన్‌ నంబరు **0861-2331261**ను సంప్రదించాలని కలెక్టర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

హెల్ప్‌డెస్క్‌, కాల్‌సెంటర్‌ ఫోన్‌ నంబరు: 0861-2331261
– కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించినా, ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉన్నా ఫిర్యాదులు చేసేందుకు లేదా వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్‌డెస్క్‌, కాల్‌సెంటర్‌ ఫోన్‌ నంబరు **0861-2331261**ను సంప్రదించాలని కలెక్టర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *