Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు టౌన్ హాల్‌లో పొణకా కనకమ్మ, దువ్వూరి రామిరెడ్డి జయంతి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు టౌన్ హాల్‌లో పొణకా కనకమ్మ, దువ్వూరి రామిరెడ్డి జయంతి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు టౌన్ హాల్‌లో స్వాతంత్ర్య సమరయోధురాలు, పినాకిని గాంధీ ఆశ్రమ స్థాపకురాలు, బాలికా విద్యకు అంకితమైన పొణకా కనకమ్మ గారి జయంతి, కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో రచయిత చెలంచర్ల భాస్కర్ రెడ్డి, ఈతకోట సుబ్బారావు, పొణకా కనకమ్మ ఆశయ సాధన సమితి డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొని మహనీయుల సేవలను స్మరించారు.

నెల్లూరు టౌన్ హాల్‌లో స్వాతంత్ర్య సమరయోధురాలు, పినాకిని గాంధీ ఆశ్రమ స్థాపకురాలు, బాలికా విద్యకు అంకితమైన పొణకా కనకమ్మ గారి జయంతి, కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయిత చెలంచర్ల భాస్కర్ రెడ్డి, ఈతకోట సుబ్బారావు, పొణకా కనకమ్మ ఆశయ సాధన సమితి డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొని మహనీయుల సేవలను స్మరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *