Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలు.. నేటి నుంచి నామినేషన్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలు.. నేటి నుంచి నామినేషన్లు

నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్లను నేటి నుంచి ఈ నెల 18 వరకు స్వీకరించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 72 డివిజన్లకు 19 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మేయర్‌ అభ్యర్థుల నామినేషన్లను కార్పొరేషన్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ స్వీకరిస్తారు.

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలు.. నేటి నుంచి నామినేషన్లు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *