Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

RMP డాక్టర్ నిర్వాకం.. గాయానికి స్టాప్లర్ పిన్నులా?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
RMP డాక్టర్ నిర్వాకం.. గాయానికి స్టాప్లర్ పిన్నులా?

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా ఉదయగిరి శకునాలపల్లికి చెందిన వరికూటి రాములమ్మ ఉపాధి హామీ పనుల్లో గాయపడగా, స్థానిక RMP డాక్టర్ ఆమె వేలికి స్టాప్లర్ పిన్నులు కొట్టడం కలకలం రేపింది.
  • దీంతో గాయం ఇన్ఫెక్షన్ కావడంతో బాధితురాలు 104 వైద్యులను ఆశ్రయించింది.
  • పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను నెల్లూరుకు తరలించారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి శకునాలపల్లికి చెందిన వరికూటి రాములమ్మ ఉపాధి హామీ పనుల్లో గాయపడగా, స్థానిక RMP డాక్టర్ ఆమె వేలికి స్టాప్లర్ పిన్నులు కొట్టడం కలకలం రేపింది. దీంతో గాయం ఇన్ఫెక్షన్ కావడంతో బాధితురాలు 104 వైద్యులను ఆశ్రయించింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *