Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట లో దంచికొడుతున్న వాన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పల్నాడు: నర్సరావుపేట పట్టణంలో రెండు గంటలనుండి కురుస్తున్న వర్షాలు ఈ వర్షాలు కురుస్తున్న చోట్ల నీరు ఆగిపోయి వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు , గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు నుండి కూడా కొంత ఉపశమనం కలిగినదని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

పల్నాడు: నర్సరావుపేట పట్టణంలో రెండు గంటలనుండి కురుస్తున్న వర్షాలు ఈ వర్షాలు కురుస్తున్న చోట్ల నీరు ఆగిపోయి వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు , గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు నుండి కూడా కొంత ఉపశమనం కలిగినదని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *