Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నందలూరు మండలం అరవపల్లి దర్గాలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందలూరు మండలం అరవపల్లి దర్గాలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు.

వార్త ముఖ్యాంశాలు

  • నందలూరు మండలం అరవపల్లి దర్గాలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు.
  • కడప జిల్లా : అరవపల్లి శ్రీ హజరత్ ఖాదర్ షా వల్లి దర్గాలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • సయ్యద్ అమీర్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం చేపట్టారు.

నందలూరు మండలం అరవపల్లి దర్గాలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు.
కడప జిల్లా : అరవపల్లి శ్రీ హజరత్ ఖాదర్ షా వల్లి దర్గాలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సయ్యద్ అమీర్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం చేపట్టారు. ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, నందలూరు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, దర్గా కమిటీ సభ్యులు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *