Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నందలూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ జులూస్, రక్తదాన శిబిరం..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందలూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ జులూస్, రక్తదాన శిబిరం..

వార్త ముఖ్యాంశాలు

  • నందలూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ జులూస్, రక్తదాన శిబిరం..
  • మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నందలూరులో నిర్వహించిన జులూస్, భారీ రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగిందని గవర్నమెంట్ గెజిట్ ఖాజీ సయ్యద్ మొయినుద్దీన్ హుస్సేనీ తెలిపారు.
  • రక్తదానంలో పాల్గొన్న వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించిన యువత, ఆటో యూనియన్, పోలీసు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

నందలూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ జులూస్, రక్తదాన శిబిరం..
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నందలూరులో నిర్వహించిన జులూస్, భారీ రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగిందని గవర్నమెంట్ గెజిట్ ఖాజీ సయ్యద్ మొయినుద్దీన్ హుస్సేనీ తెలిపారు. రక్తదానంలో పాల్గొన్న వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించిన యువత, ఆటో యూనియన్, పోలీసు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *