Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

దొరవారి సత్రం మండలంలో టీడీపీలోకి భారీ వలసలు- కల్లూరు, ఆనేపూడి గ్రామాల నుండి 300 మంది తెలుగుదేశం పార్టీలో చేరిక!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దొరవారి సత్రం మండలంలో టీడీపీలోకి భారీ వలసలు- కల్లూరు, ఆనేపూడి గ్రామాల నుండి 300 మంది తెలుగుదేశం పార్టీలో చేరిక!*

వార్త ముఖ్యాంశాలు

  • సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పున్నమి న్యూస్ దొరవారిసాత్రం సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకు బలం పెరుగుతోంది.
  • తాజాగా దొరవారి సత్రం మండలంలోని కల్లూరు, ఆనేపూడి పంచాయతీ లకు చెందిన సుమారు 300 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు.
  • నాయుడుపేట తెదేపా క్యాంపు కార్యాలయం నందు జరిగిన ఈ భారీ చేరికల కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం
పున్నమి న్యూస్ దొరవారిసాత్రం

సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకు బలం పెరుగుతోంది. తాజాగా దొరవారి సత్రం మండలంలోని కల్లూరు, ఆనేపూడి పంచాయతీ లకు చెందిన సుమారు 300 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు.
నాయుడుపేట తెదేపా క్యాంపు కార్యాలయం నందు జరిగిన ఈ భారీ చేరికల కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కల్లూరు మాజీ సర్పంచ్ ఇట్టుగుంట పురుషోత్తం, ఆనేపుడే మాజీ సర్పంచ్ లింగారెడ్డి వెంకటరమణారెడ్డి, గొంజి మస్తాన్ ను ఎమ్మెల్యే స్వయంగా పార్టీ కండువాలు కప్పి అందరినీ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలోకి వస్తున్నారని అన్నారు.
కల్లూరు, ఆనేపూడి గ్రామస్తులకు పార్టీలో తగిన గౌరవం, ప్రాధాన్యత ఉంటుంది అని హామీ ఇచ్చారు.
పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ గత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *