Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అన్నదాత పోరు పోస్టర్ ను ఆవిష్కరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్నదాత పోరు పోస్టర్ ను ఆవిష్కరణ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తిలో 9వ తేదీన పట్టణ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో కలసి అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనున్నారు.మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ఎరువుల కోతలపై 9వ తేదీన అన్నదాత…

శ్రీకాళహస్తిలో 9వ తేదీన పట్టణ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో కలసి అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనున్నారు.మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ఎరువుల కోతలపై 9వ తేదీన అన్నదాత పోరు కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదివారం వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు వైయస్సార్సీ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి అన్నదాత పోరు కార్యక్రమం యొక్క పోస్టర్ను ఆవిష్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *