Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేవాలయాల్లో దొంగల బీభత్సం.. హుండీ, బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దేవాలయాల్లో దొంగల బీభత్సం.. హుండీ, బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు!
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • కలిగిరి మండలంలోనీ కుడుములదిన్నెపాడు, కృష్ణారెడ్డిపాలెం గ్రామాల్లో ఆలయాల్లో వరుస చోరీలు కలకలం రేపాయి.
  • కుడుములదిన్నెపాడులో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ హుండీని అపహరించిన దుండగులు, అనంతరం గ్రామ శివారులో పడవేసి వెళ్లిపోయారు.
  • కృష్ణారెడ్డిపాలెంలోని శ్రీ పోలేరమ్మ, అంకమ్మ ఆలయంలో అమ్మవారికి అలంకరించిన బంగారు తాళిబొట్లు, వెండి ముక్కుపుడకలను దొంగలు ఎత్తుకెళ్లారు.

కలిగిరి మండలంలోనీ కుడుములదిన్నెపాడు, కృష్ణారెడ్డిపాలెం గ్రామాల్లో ఆలయాల్లో వరుస చోరీలు కలకలం రేపాయి. కుడుములదిన్నెపాడులో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ హుండీని అపహరించిన దుండగులు, అనంతరం గ్రామ శివారులో పడవేసి వెళ్లిపోయారు. కృష్ణారెడ్డిపాలెంలోని శ్రీ పోలేరమ్మ, అంకమ్మ ఆలయంలో అమ్మవారికి అలంకరించిన బంగారు తాళిబొట్లు, వెండి ముక్కుపుడకలను దొంగలు ఎత్తుకెళ్లారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *