వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు: మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవుల రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి.
- గ్రామాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.
- దుత్తలూరు – బీసీ జనరల్, సోమల రేగడ – బీసీ మహిళ, వెంకటంపేట – ఓసీ జనరల్, పాపంపల్లి – బీసీ జనరల్, నందిపాడు – ఓసీ జనరల్, రెడ్లదిన్నె – ఎస్సీ జనరల్, తిమ్మాపురం – ఎస్సీ జనరల్, తెడ్డుపాడు – ఎస్సీ మహిళ, వెంకన్నపాలెం…
దుత్తలూరు: మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవుల రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. గ్రామాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి. దుత్తలూరు – బీసీ జనరల్, సోమల రేగడ – బీసీ మహిళ, వెంకటంపేట – ఓసీ జనరల్, పాపంపల్లి – బీసీ జనరల్, నందిపాడు – ఓసీ జనరల్, రెడ్లదిన్నె – ఎస్సీ జనరల్, తిమ్మాపురం – ఎస్సీ జనరల్, తెడ్డుపాడు – ఎస్సీ మహిళ, వెంకన్నపాలెం – ఓసీ మహిళ, కొత్తపేట – ఓసీ మహిళ, నర్రవాడ – బీసీ జనరల్, బండకిందపల్లి – ఓసీ మహిళ, బ్రహ్మేశ్వరం – ఓసీ మహిళ, ఏరుకొల్లు – ఓసీ జనరల్, భైరవరం – బీసీ జనరల్, రాచవారిపల్లి – ఓసీ జనరల్, బోడవారిపల్లి – ఓసీ మహిళగా కేటాయింపులు పేర్కొన్నారు.