Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెడ్డుపాడు సర్పంచ్ అభ్యర్థిగా బర్రె సలోమి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెడ్డుపాడు సర్పంచ్ అభ్యర్థిగా బర్రె సలోమి

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండలం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెడ్డుపాడు గ్రామ ఎస్సీ మహిళా సర్పంచ్ అభ్యర్థిగా బర్రె సలోమి పోటీ చేస్తున్నారు.
  • గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆమె సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
  • గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఆమె ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు.

దుత్తలూరు మండలం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెడ్డుపాడు గ్రామ ఎస్సీ మహిళా సర్పంచ్ అభ్యర్థిగా బర్రె సలోమి పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆమె సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఆమె ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు.
గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో సర్పంచ్‌గా ఎన్నికైతే ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని బర్రె సలోమి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *