Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారామపురంలో నామినేషన్ల వేళ ఇరువర్గాల మధ్య ఘర్షణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీతారామపురంలో నామినేషన్ల వేళ ఇరువర్గాల మధ్య ఘర్షణ

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

నెల్లూరు జిల్లా సీతారామపురంలో నామినేషన్ల దాఖలు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాలు భారీగా తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజగోపాల్‌రెడ్డి అక్కడికి చేరుకున్న సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగినట్లు సమాచారం. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనకు దారితీసిన కారణాలు, పోలీసుల చర్యలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *