వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
నెల్లూరు అయ్యప్పగుడి వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జాతీయ రహదారి నుంచి నగర ప్రవేశమార్గంలో వాహనాలు బారులుతీరడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రోడ్డు మార్జిన్ ఆక్రమణలు, ఐదో పట్టణ పోలీస్‌స్టేషన్ సమీపంలోని షోరూమ్‌ల వాహనాలను రోడ్డుపై నిలపడం ట్రాఫిక్‌కు కారణమవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అనధికార పార్కింగ్‌ను నియంత్రించి, రాకపోకలను చక్కదిద్దాలని కోరుతున్నారు.
Uploaded Video: