Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి అండర్ 14, 17 కబడ్డీ పోటీలను ప్రారంభించిన :ఎమ్మెల్యే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) ఈరోజు తిరుమలగిరి మండలం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి అండర్ 14,17 బాలుర, బాలికల కబడ్డీ క్రీడోత్సవాల కార్యక్రమాన్ని తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మందుల సామేలు ప్రారంభించారు.

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
ఈరోజు తిరుమలగిరి మండలం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి అండర్ 14,17 బాలుర,
బాలికల కబడ్డీ క్రీడోత్సవాల కార్యక్రమాన్ని తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మందుల సామేలు ప్రారంభించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *