Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

ముఖ్య మంత్రి సహాయ నిధి కీ 50 లక్ష లు విరాళం ఇచ్చిన బాలకృష్ణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముఖ్య మంత్రి సహాయ నిధి కీ 50 లక్ష లు విరాళం ఇచ్చిన బాలకృష్ణ

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి సహాయ నిదికి ఆంధ్రప్రదేశ్ హిందూ పురం శాసన సభ్యులు సిని నటుడు నందమూరి బాలకృష్ణ 50 లక్షలు ప్రకటించారు.
  • ఈ నేపథ్యంలో అయన తరుపున అయన చిన్న కూతురు శ్రీమతి తేజస్విని ఆ చెక్ ని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి అందజేశారు.

పున్నమి ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి సహాయ నిదికి ఆంధ్రప్రదేశ్ హిందూ పురం శాసన సభ్యులు సిని నటుడు నందమూరి బాలకృష్ణ 50 లక్షలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అయన తరుపున అయన చిన్న కూతురు శ్రీమతి తేజస్విని ఆ చెక్ ని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *