Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

తిమ్మరాయన్పహాడ్లో ఘనంగా పోషణ మాసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తిమ్మరాయన్పహాడ్లో ఘనంగా పోషణ మాసం

వార్త ముఖ్యాంశాలు

  • తిమ్మరాయన్పహాడ్ అంగన్వాడీ -3లో ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధ ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు.
  • ముఖ్య అతిథి సర్పంచ్ రమేశ్ మాట్లాడుతూ..
  • గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య పౌష్ఠికాహారం అందించాలని సూచించారు.

తిమ్మరాయన్పహాడ్ అంగన్వాడీ -3లో ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధ ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు. ముఖ్య అతిథి సర్పంచ్ రమేశ్ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య పౌష్ఠికాహారం అందించాలని సూచించారు. వివిధ ఆహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వాటి పోషక విలువలను వివరించారు. గర్భిణులు, బాలింతలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బానోత్ రవి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *