Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ స్పెషల్ ఫేజ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ స్పెషల్ ఫేజ్

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ ఫేజ్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదిలాబాద్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ జే సంగీత తెలిపారు.
  • ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంగీత మాట్లాడుతూ, దోస్త్ రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 20 నుంచి 26 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
  • ఇంకా ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ ఫేజ్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదిలాబాద్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ జే సంగీత తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంగీత మాట్లాడుతూ, దోస్త్ రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 20 నుంచి 26 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంకా ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. అలాగే, ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీప ప్రభుత్వ డిగ్రీ కళాశాలను లేదా దోస్త్ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని ప్రిన్సిపల్ సంగీత విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *