Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టిప్పర్ లారీ కింద పడి రెండు చుక్కల దుప్పిలు మృతి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టిప్పర్ లారీ కింద పడి రెండు చుక్కల దుప్పిలు మృతి.

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా...
  • * దుత్తలూరు మండలం నర్రవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం.
  • * టిప్పర్ లారీ కింద పడి రెండు చుక్కల దుప్పిలు మృతి.

నెల్లూరు జిల్లా…
* దుత్తలూరు మండలం నర్రవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం.
* టిప్పర్ లారీ కింద పడి రెండు చుక్కల దుప్పిలు మృతి.
* వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో చోటుచేసుకున్న ఘటన.
* సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలన.
* కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *