Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లాకు వచ్చిన : హైకోర్టు జడ్జి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లాకు వచ్చిన : హైకోర్టు జడ్జి

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) జ్యూడిషల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనే నిమిత్తం నల్గొండ జిల్లాకు వచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ బి.
  • విజయసేనారెడ్డిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం కోర్టు ఆవరణలో ఉన్న అతిథి గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
జ్యూడిషల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనే నిమిత్తం నల్గొండ జిల్లాకు వచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ బి. విజయసేనారెడ్డిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం కోర్టు ఆవరణలో ఉన్న అతిథి గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *