Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి ఏం కనిపిస్తుంది?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి ఏం కనిపిస్తుంది?

వార్త ముఖ్యాంశాలు

  • మధు బాబు పున్నమి ప్రతినిధి, రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ, హైటెక్ జంగ్షన్‌లో తీస్తున్న ధ్యానముద్ర, నేతలకు పాట్లు కేటాయించేందుకు హైనెస్ అబోడ్ ప్రచారం చేస్తున్నందున, భూములిచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు ఇచ్చామని స్పష్టం చేశారు.
  • జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి కనిపించదని, చంద్రబాబు విజన్ ఉంటే జగన్‌కు ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
  • టెండర్లు ప్రకారమే ఇక్కడ పనులు జరుగుతున్నాయని, ఎవరి దగ్గరా బలవంతంగా భూములు తీసుకోలేదని చెప్పారు.

మధు బాబు పున్నమి ప్రతినిధి, రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ, హైటెక్ జంగ్షన్‌లో తీస్తున్న ధ్యానముద్ర, నేతలకు పాట్లు కేటాయించేందుకు హైనెస్ అబోడ్ ప్రచారం చేస్తున్నందున, భూములిచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి కనిపించదని, చంద్రబాబు విజన్ ఉంటే జగన్‌కు ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

టెండర్లు ప్రకారమే ఇక్కడ పనులు జరుగుతున్నాయని, ఎవరి దగ్గరా బలవంతంగా భూములు తీసుకోలేదని చెప్పారు. అమరావతి ఫేజ్-1 పనులు 2028 ఆగస్టు నాటికి నిర్మాణమవుతాయని అన్నారు.

పర్యావరణ నిబంధనల్లో కాంపిటి వాగు, పాలవాగు, 69 బ్రిడ్జిల పనులను పరిశీలించి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులకు మంత్రి నారాయణ సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *