Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ఘనంగా సంఘ కాపరుల అభినందన దినోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా సంఘ కాపరుల అభినందన దినోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • టంగుటూరు: న్యూ లైఫ్ సంఘం ఆధ్వర్యంలో సంఘ కాపరుల అభినందన దినోత్సవాన్ని ఆత్మీయంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్త గాయకుడు సిరివెళ్ల హనోక్ ముఖ్య అతిథిగా పాల్గొని గీతాలాపన చేశారు.
  • శామ్యూల్ చిన్న సందేశాన్ని అందించగా, న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల అధ్యక్షుడు సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

టంగుటూరు: న్యూ లైఫ్ సంఘం ఆధ్వర్యంలో సంఘ కాపరుల అభినందన దినోత్సవాన్ని ఆత్మీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్త గాయకుడు సిరివెళ్ల హనోక్ ముఖ్య అతిథిగా పాల్గొని గీతాలాపన చేశారు. శామ్యూల్ చిన్న సందేశాన్ని అందించగా, న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల అధ్యక్షుడు సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన “మంచి పోరాటం” అనే అంశంపై ఆత్మీయ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ దైవజనురాలు ఎస్తేర్ ప్రభుదాస్, అమృత సుదర్శన్, ఎస్తేర్‌తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *