Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

గోదావరిలోకి దూకిన వ్యక్తి?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గోదావరిలోకి దూకిన వ్యక్తి?

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు (పున్నమి ప్రతినిధి) కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్లే రోడ్-కం-రైల్వే వంతెనపై మంగళవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి గోదావరిలోకి దూకినట్లు వాహనదారులు తెలిపారు.
  • మరియు హెచ్‌ఎఫ్ డీలక్స్ ఎరుపు రంగు మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తి వంతెనపై బైక్ నిలిపి నదిలోకి దూకినట్లు పేర్కొన్నారు.
  • అతడు కొవ్వూరుకు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు (పున్నమి ప్రతినిధి) కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్లే రోడ్-కం-రైల్వే వంతెనపై మంగళవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి గోదావరిలోకి దూకినట్లు వాహనదారులు తెలిపారు. మరియు హెచ్‌ఎఫ్ డీలక్స్ ఎరుపు రంగు మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తి వంతెనపై బైక్ నిలిపి నదిలోకి దూకినట్లు పేర్కొన్నారు. అతడు కొవ్వూరుకు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *