వార్త ముఖ్యాంశాలు
- కాకినాడ, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి): కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్, ఐఏఎస్‌తో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు.
- పెదపూడి మండలంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు.
- మండలంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, వాటి అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో ప్రస్తావించారు.
కాకినాడ, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి): కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్, ఐఏఎస్‌తో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. పెదపూడి మండలంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు. మండలంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, వాటి అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో ప్రస్తావించారు.