Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

గోదారి పుష్కరాలకు అదనంగా 100 కోట్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గోదారి పుష్కరాలకు అదనంగా 100 కోట్లు

వార్త ముఖ్యాంశాలు

  • రెడ్డి సత్య సుబ్రహ్మణ్య శర్మ.
  • సీనియర్ రిపోర్టర్ పున్నమి 9989086083 గోదావరి పుష్కరాల కోసం ఆనందంగా 100 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు కోనసీమ పశ్చిమగోదావరి పోలవరం జిల్లాలకు పంచాయతీరాజ్ శాఖ నుంచే ఈ నిధులను రిలీజ్ చేశారు దీంతో రోడ్ల నిర్మాణం త్రాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ఇంతకు…

రెడ్డి సత్య సుబ్రహ్మణ్య శర్మ.
సీనియర్ రిపోర్టర్ పున్నమి
9989086083

గోదావరి పుష్కరాల కోసం ఆనందంగా 100 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు కోనసీమ పశ్చిమగోదావరి పోలవరం జిల్లాలకు పంచాయతీరాజ్ శాఖ నుంచే ఈ నిధులను రిలీజ్ చేశారు దీంతో రోడ్ల నిర్మాణం త్రాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ఇంతకు ముందు కాలుష్యం నియంత్రణ మండలి ద్వారా కేటాయించిన 100 కోట్లను పోలవరం గుమ్మడి గోదావరి ఏలూరు కోనసీమ జిల్లాలకు డెవలప్మెంట్ కోసం వినియోగిస్తున్నారు

END.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *