Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిద్దంటి రమణయ్యను పరామర్శించిన కాకాని

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గిద్దంటి రమణయ్యను పరామర్శించిన కాకాని

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) వైసీపీ నాయకుడు గిద్దంటి రమణయ్యను వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు.
  • ఇటీవల అనారోగ్యానికి గురైన రమణయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
  • త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)
వైసీపీ నాయకుడు గిద్దంటి రమణయ్యను వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రమణయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని కాకాని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రమణయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రమణయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *