Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

ఖాన్ దొడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖాన్ దొడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కృష్ణ మండలం ఖాన్ దొడ్డి గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయప్ప గౌడ్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు షేక్ సర్ఫరాజ్, గ్రామ సర్పంచ్ సంగోల వెంకటేష్, ఉపసర్పంచ్ దుకాణం శ్రీనివాస్, జీపీఓ గీత, రేషన్ కార్డు డీలర్ సుగప్ప, వార్డు సభ్యులు వెంకటేష్, మల్లప్ప, నర్సప్ప, ఆనంద్, ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కొత్తగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు సులభతరంగా, అర్థవంతంగా ఉండటంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఖాన్ దొడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *