Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

రాత్రివేళల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా.. అడ్డుకునే వారేరీ?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాత్రివేళల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా.. అడ్డుకునే వారేరీ?

వార్త ముఖ్యాంశాలు

  • కున్సి గ్రామం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
  • గురువారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఇసుక టిప్పర్ వేగంగా వెళ్తుండగా, దానిని వెంబడించినప్పటికీ వాహనం వేగం పెంచుకుంటూ వెళ్లిపోయినట్లు తెలిసింది.
  • ఇసుకను పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కున్సి గ్రామం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఇసుక టిప్పర్ వేగంగా వెళ్తుండగా, దానిని వెంబడించినప్పటికీ వాహనం వేగం పెంచుకుంటూ వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇసుకను పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రివేళల్లో ఇంత బహిరంగంగా ఇసుక రవాణా జరుగుతున్నా అడ్డుకునే వారే లేరా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై నిఘా పెంచి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *