వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతి నిధి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం బెంగుళూరు లో పరామర్శించారు.
- ఖర్గే త్వరగా కోలుకోవాలని ఈ సం ధర్భముగా మంత్రి ఆకాంక్షిo చారు.
పున్నమి ప్రతి నిధి
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం బెంగుళూరు లో పరామర్శించారు. ఖర్గే త్వరగా కోలుకోవాలని ఈ సం ధర్భముగా మంత్రి ఆకాంక్షిo చారు.