Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌కు ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌కు ఘన సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • నార్త్ రాజుపాలెం: కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బెజవాడ వంశీకృష్ణారెడ్డి నియమితులైన సందర్భంగా నార్త్ రాజుపాలెంలోని వ్యవసాయ మార్కెట్ గ్రౌండ్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్‌పర్సన్ మోర్ల సుప్రజ మురళి దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బెజవాడ వంశీకృష్ణారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

నార్త్ రాజుపాలెం: కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బెజవాడ వంశీకృష్ణారెడ్డి నియమితులైన సందర్భంగా నార్త్ రాజుపాలెంలోని వ్యవసాయ మార్కెట్ గ్రౌండ్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్‌పర్సన్ మోర్ల సుప్రజ మురళి దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బెజవాడ వంశీకృష్ణారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి చైర్మన్‌గా వంశీకృష్ణారెడ్డి విశేషంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *