Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు కేఆర్ పురం దసరా చావిడిలో బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోలు కేఆర్ పురం దసరా చావిడిలో బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 13 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: మనుబోలు మండలంలోని కేఆర్ పురం దసరా చావిడిలో దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
  • అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 13 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: మనుబోలు మండలంలోని కేఆర్ పురం దసరా చావిడిలో దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, సుజాతమ్మ దంపతులు వ్యవహరించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *