Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కోలాహలంగా కోలా ఆనంద్ అభినందన సభ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోలాహలంగా కోలా ఆనంద్ అభినందన సభ

వార్త ముఖ్యాంశాలు

  • భారతీయ జనతా పార్టీ ర్రాష్ట్ర ఉపాధ్యక్షులు గా బాధ్యతలు స్వీకరించిన కోలా ఆనంద్ కు శ్రీకాళహస్తి కూటమి నాయకులు పట్టణంలోని సరస్వతీ ఆడిటోరియం నందు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అన్న అంటే నేనున్నా అంటూ పలికే ఒకే ఒక్క నాయకుడు,మనసున్న మారాజు…

భారతీయ జనతా పార్టీ ర్రాష్ట్ర ఉపాధ్యక్షులు గా బాధ్యతలు స్వీకరించిన కోలా ఆనంద్ కు శ్రీకాళహస్తి కూటమి నాయకులు పట్టణంలోని సరస్వతీ ఆడిటోరియం నందు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అన్న అంటే నేనున్నా అంటూ పలికే ఒకే ఒక్క నాయకుడు,మనసున్న మారాజు కోలా ఆనంద్ అని కొనియాడారు.కోలా ఆనంద్ మాట్లాడుతూ ఈ బాధ్యత నాకు ఇచ్చి అవకాశం కల్పించి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్,సంఘటన మంత్రి మధుకర్ కి మరియు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ కి ,కేంద్ర రాష్ట్ర పెద్దలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *