Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠలో బత్యాల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠలో బత్యాల

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు మండలం పాటిమీదపాలెం ఎస్టీ కాలనీలో శుక్రవారం శ్రీ కోదండరామస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు.
  • గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్‌రాయుడు ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
  • అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు బత్యాలను శాలువా, పూలమాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

రైల్వేకోడూరు మండలం పాటిమీదపాలెం ఎస్టీ కాలనీలో శుక్రవారం శ్రీ కోదండరామస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్‌రాయుడు ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు బత్యాలను శాలువా, పూలమాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *