Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

హోటల్ న్యూ గ్రాండ్ ఆర్య 5వ వార్షికోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హోటల్ న్యూ గ్రాండ్ ఆర్య 5వ వార్షికోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • రాజంపేట పట్టణం భువనగిరిపల్లి ఆర్చ్‌ సమీపంలోని బైపాస్‌లో ఉన్న హోటల్ న్యూ గ్రాండ్ ఆర్య 5వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు.
  • హోటల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్‌రాయుడు ముఖ్యఅతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేసి యజమానులు ఉప్పలపాటి నరేష్, చాపలమడుగు సురేంద్ర, ఉప్పలపాటి లక్ష్మీనరసయ్యలకు శుభాకాంక్షలు తెలిపారు.
  • వినియోగదారులను దేవుళ్లుగా భావించి నాణ్యమైన ఆహారం, సేవలు అందించాలని సూచించారు.

రాజంపేట పట్టణం భువనగిరిపల్లి ఆర్చ్‌ సమీపంలోని బైపాస్‌లో ఉన్న హోటల్ న్యూ గ్రాండ్ ఆర్య 5వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు. హోటల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్‌రాయుడు ముఖ్యఅతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేసి యజమానులు ఉప్పలపాటి నరేష్, చాపలమడుగు సురేంద్ర, ఉప్పలపాటి లక్ష్మీనరసయ్యలకు శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులను దేవుళ్లుగా భావించి నాణ్యమైన ఆహారం, సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *