Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండూరు సత్రం సమీపంలో చెరువులో మునిగి యువకుడు మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొండూరు సత్రం సమీపంలో చెరువులో మునిగి యువకుడు మృతి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 31 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామ సమీపంలోని నిడిగుంట చెరువు వద్ద శనివారం మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది.
  • వెందోటి వెంకటేశ్వర్లు అలియాస్ సీతయ్య (27) అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
  • మద్యం మత్తులో నిడిగుంటపాలెం చెరువులోకి దిగడంతో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు సమాచారం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 31 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామ సమీపంలోని నిడిగుంట చెరువు వద్ద శనివారం మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. వెందోటి వెంకటేశ్వర్లు అలియాస్ సీతయ్య (27) అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం మత్తులో నిడిగుంటపాలెం చెరువులోకి దిగడంతో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు సమాచారం. మృతుడు భార్య వెంకటమ్మను, కుటుంబ సభ్యులను వదిలి వెళ్లిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *