వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం 6:30 గంటల నుంచే ప్రారంభమైంది.
- సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం 6:30 గంటల నుంచే ప్రారంభమైంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.