వార్త ముఖ్యాంశాలు
- : పప్పుల వీధిలోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
- ప్రత్యేక పూజలు, నవావరణ తీర్థప్రసాదాల పంపిణీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
- భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రధాన అర్చకులు మాచవోలు కోటేశ్వర శర్మ, చైర్మన్ భయ్యా ప్రసాద్, కార్యదర్శి చలువాది వెంకటేశ్వర్లు కోరారు.
: పప్పుల వీధిలోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, నవావరణ తీర్థప్రసాదాల పంపిణీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రధాన అర్చకులు మాచవోలు కోటేశ్వర శర్మ, చైర్మన్ భయ్యా ప్రసాద్, కార్యదర్శి చలువాది వెంకటేశ్వర్లు కోరారు.