Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

కువైట్ లో డిఎస్పి లైవ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామిరెడ్డి ధ్వజారెడ్డి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కువైట్ లో డిఎస్పి లైవ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామిరెడ్డి ధ్వజారెడ్డి.

వార్త ముఖ్యాంశాలు

  • అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 21 ( పున్నమి న్యూస్ ప్రతినిధి ) ఈనెల 24వ తేదీన శుక్రవారం నాడు ఏ.
  • ఐ అరబీ స్పోర్ట్స్ క్లబ్ మన్సూరియా, కువైట్ దేశంలో తెలుగు కళా సమితి - కువైట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే డీఎస్పీ లైవ్ అనే అతి పెద్ద కార్యక్రమానికి కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొననున్న కోడూరు మండల వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజా…
  • కార్యక్రమంలో భాగంగా ఈనెల 22 వ తేదీ నుండి అనగా బుధవారం నుండి కువైట్ దేశం సాల్మియా లోని హాలిడే ఇన్ హోటల్ నందు తెలుగువారికి, మరియు అభిమానులకు అందుబాటులో ఉండనున్న రామిరెడ్డి ధ్వజా రెడ్డి.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 21
( పున్నమి న్యూస్ ప్రతినిధి )

ఈనెల 24వ తేదీన శుక్రవారం నాడు ఏ. ఐ అరబీ స్పోర్ట్స్ క్లబ్ మన్సూరియా, కువైట్ దేశంలో తెలుగు కళా సమితి – కువైట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే డీఎస్పీ లైవ్ అనే అతి పెద్ద కార్యక్రమానికి కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొననున్న కోడూరు మండల వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజా రెడ్డి.
కార్యక్రమంలో భాగంగా ఈనెల 22 వ తేదీ నుండి అనగా బుధవారం నుండి కువైట్ దేశం సాల్మియా లోని హాలిడే ఇన్ హోటల్ నందు తెలుగువారికి, మరియు అభిమానులకు అందుబాటులో ఉండనున్న రామిరెడ్డి ధ్వజా రెడ్డి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *