Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

శాంతి భద్రతలే కాదు… సమాజ సేవలోనూ పోలీసు సిబ్బంది సేవలు, విధులలో నిబద్ధత వెలకట్టలేనివి.. ఎంపీటీసీ బండారు. మల్లికార్జున

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శాంతి భద్రతలే కాదు… సమాజ సేవలోనూ పోలీసు సిబ్బంది సేవలు, విధులలో నిబద్ధత వెలకట్టలేనివి.. ఎంపీటీసీ బండారు. మల్లికార్జున

వార్త ముఖ్యాంశాలు

  • శాంతి భద్రతలే కాదు...
  • సమాజ సేవలోనూ పోలీసు సిబ్బంది సేవలు, విధులలో నిబద్ధత వెలకట్టలేనివి..
  • ఎంపీటీసీ బండారు.

శాంతి భద్రతలే కాదు… సమాజ సేవలోనూ పోలీసు సిబ్బంది సేవలు, విధులలో నిబద్ధత వెలకట్టలేనివి..

ఎంపీటీసీ బండారు. మల్లికార్జున

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 21 ( పున్నమి న్యూస్ ప్రతినిధి):
అక్టోబర్ 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో దివంగత మాజీ ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న సందర్భంలో అనంతరాజుపేట ఎంపీటీసీ బండారు మల్లికార్జున పోలీస్ సిబ్బంది తో పాటు ఉమేష్ చంద్రకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ సమాజంలో పోలీసు సిబ్బంది యొక్క సేవ, కృషి, విధుల పట్ల నిబద్దత మరియు అంకితభావం ప్రజాసేవలో ప్రశంసనీయం అన్నా రు కార్యక్రమంలో మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ యర్రతోట ఉమామహేశ్వరరావు బాబు కానిస్టేబుల్ రాజేంద్ర స్వామి, మాజీ ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర కు నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *