Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

*కీ:శే: పాస్టర్ గిడ్డి సత్యం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
*కీ:శే: పాస్టర్ గిడ్డి సత్యం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కీర్తిశేషులు పాస్టర్ గిడ్డి సత్యం కుటుంబాన్ని పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కీ:శే: పాస్టర్ గిడ్డి సత్యం మృతి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

*కీ:శే: పాస్టర్ గిడ్డి సత్యం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *