Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

కాజీపేటలో దారుణం.. కన్నతల్లిని హత్య చేసిన కన్నకొడుకు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కాజీపేటలో దారుణం.. కన్నతల్లిని హత్య చేసిన కన్నకొడుకు

వార్త ముఖ్యాంశాలు

  • కాజీపేటలో దారుణం..
  • కన్నతల్లిని హత్య చేసిన కన్నకొడుకు కాజీపేట: హన్మకొండ జిల్లా కాజీపేట డీజిల్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
  • కన్నతల్లిపై కుమారుడు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.

కాజీపేటలో దారుణం.. కన్నతల్లిని హత్య చేసిన కన్నకొడుకు
కాజీపేట: హన్మకొండ జిల్లా కాజీపేట డీజిల్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిపై కుమారుడు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం..
ఉదయ శ్రీ (40)కు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమె కుమారుడు దొరబాబు (20) పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది. తల్లి ప్రవర్తనపై అనుమానంతో ఆగ్రహానికి గురైన దొరబాబు కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *