Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘No UPI Day’

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘No UPI Day’

వార్త ముఖ్యాంశాలు

  • అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా 'No UPI Day' UPI పేమెంట్స్‌పై MDR (Merchant Discount Rate) విధించడాన్ని నిరసిస్తూ ట్రేడర్స్, బిజినెస్ అసోసియేషన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
  • ఆ రోజు QR కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌లు బ్లాక్ క్లాత్‌తో కవర్ కానున్నాయి.
  • డిజిటల్ చెల్లింపులు బంద్!

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘No UPI Day’
UPI పేమెంట్స్‌పై MDR (Merchant Discount Rate) విధించడాన్ని నిరసిస్తూ ట్రేడర్స్, బిజినెస్ అసోసియేషన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఆ రోజు QR కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌లు బ్లాక్ క్లాత్‌తో కవర్ కానున్నాయి. డిజిటల్ చెల్లింపులు బంద్!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *