Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ఏపీ గ్రీన్ కోర్‌పొరేషన్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏపీ గ్రీన్ కోర్‌పొరేషన్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు

వార్త ముఖ్యాంశాలు

  • అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • ఏపీ గ్రీన్ కోర్‌పొరేషన్ కమిటీ చైర్మన్‌గా శ్రీ నాగబాబును నియమించినట్లు ప్రకటించింది.
  • ఈ మేరకు జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అభినందనలు తెలిపారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ కోర్‌పొరేషన్ కమిటీ చైర్మన్‌గా శ్రీ నాగబాబును నియమించినట్లు ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అభినందనలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, రాష్ట్రంలో హరిత కార్యక్రమాల అమలులో ఏపీ గ్రీన్ కోర్‌పొరేషన్‌ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో కమిటీ చైర్మన్‌గా నాగబాబుకు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నాగబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత కల్పించాలని జనసేన శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *