Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గా దేవేందర్ నియామకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గా దేవేందర్ నియామకం

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని జరిగిన ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా 4వ మహాసభలో రెండవ సారి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా సిర్ర దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
  • ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ జిల్లా లో నెలకొన్న కార్మిక సమస్యల పరిష్కారం కొరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
  • తనపైన నమ్మకంతో జిల్లా కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని జరిగిన ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా 4వ మహాసభలో రెండవ సారి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా సిర్ర దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ జిల్లా లో నెలకొన్న కార్మిక సమస్యల పరిష్కారం కొరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనపైన నమ్మకంతో జిల్లా కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *