Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

ఎగువ కల్లాడులో రోడ్లపైకి మురుగునీరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎగువ కల్లాడులో రోడ్లపైకి మురుగునీరు

ఎగువ కల్లాడులో రోడ్లపైకి మురుగునీరు

పలమనేరు, అక్టోబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) :
పలమనేరు రూరల్ మండలంలోని, ఎగువ కల్లాడులో దశాబ్దాల కాలంగా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. గ్రామంలోకి వెళ్లాలంటే ఆ మురుగునీటిపై నడవాల్సిన పరిస్థితి ఉంది. దుర్వాసన భరించలేకపోతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఎగువ కల్లాడు గ్రామంలో డ్రైనేజీ కాలువలు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఎగువ కల్లాడులో రోడ్లపైకి మురుగునీరు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *