Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ప్రజలు సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించిన మేకపాటి దంపతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉదయగిరి ప్రజలు సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించిన మేకపాటి దంపతులు

వార్త ముఖ్యాంశాలు

  • వినాయకచవితి సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, శ్రీదేవమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరునికి పూజలు చేసి, గణనాథుని ఆశీస్సులు పొందారు.
  • ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

వినాయకచవితి సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, శ్రీదేవమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరునికి పూజలు చేసి, గణనాథుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి మంచి జరగాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, ప్రశాంతత నెలకొనాలని ఆకాంక్షించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *