Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మున్సిపల్ ఎన్నికల వేళ నెల్లూరులో డ్రైడే.. మద్యం దుకాణాలు బంద్!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మున్సిపల్ ఎన్నికల వేళ నెల్లూరులో డ్రైడే.. మద్యం దుకాణాలు బంద్!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా డ్రైడే ఆదేశాలు జారీ చేశారు.
  • శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1న పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు.
  • ఇందులో భాగంగా వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది.

నెల్లూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా డ్రైడే ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1న పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. అలాగే నవంబర్ 3న ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *